English | Telugu
ఆగడు సినిమా టీజర్ పై సెటైర్లు, కామెంట్లు ఆగకుండా కొనసాగుతూనే వున్నాయి. జూన్ 2 న బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.
సౌత్ సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో ముందున్న కాజల్ అగ్రవాల్కి పెళ్లైనట్లు సమాచారం.
సక్సెస్ సినిమాలతో టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్న రాజమౌళికి ఫాదర్ స్ట్రోక్ తగిలింది. సమ్మర్లో సన్ స్ట్రోక్ మామూలే. కానీ కొత్తగా ఈ ఫాదర్ స్ట్రోక్ ఏంటా అని ఆశ్చర్యపోకండి. రాజమౌళి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా వార్త ఏది వచ్చినా సినిమా పేజీల్లో హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. అంతే పోటాపోటీగా ఆయన తండ్రి గురించిన వార్తలు కూడా టాప్‌లో నిలుస్తున్నాయి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై ఈ మధ్య అరెస్టు వారెంటు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఆయనపై ఇలాగే అరెస్టు వారెంట్లు, చెల్లని చెక్‌లు ఇచ్చిన కేసులు అంటూ వార్తలు వచ్చాయి.
ముందు మహేష్ వద్దన్నాడు. తర్వాత ఎన్టీఆర్ కుదరదన్నాడు. రవితేజ కూడా వీలులేదన్నాడు. మరెందుకో కానీ అల్లు అర్జున్ సరే అన్నాడు.
నష్టం వస్తే ఏ నిర్మాతైనా ఇలాగే అంటాడు. అదీ పదికోట్ల నష్టం వస్తే ఇలాగే వాపోతాడు. బండ్లగణేష్ కూడా పదికోట్లు హరీ మనే సరికి ఇలా బెంబేలు పడ్డాడు.
డైరెక్టర్ బాగా తెరకెక్కించారు అని చూసిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు. కానీ ఆ కాంప్లిమెంట్స్ అందుకోవాల్సిన డైరెక్టర్ గారేరి...
రెండో రోజైనా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు వెళ్తారా అనే అనుమానం అందరిలో మెదులుతోంది.
మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
వెంకటేశ్, పవన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కలియుగ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు.
తాజాగా పవన్ ఆఫర్ ఇస్తే డేట్లు వెంటనే ఇచ్చేస్తా అంటోంది బాలీవుడ్ బిజీ హీరోయిన్ దీపికా పదుకొనే.
అయితే అలాంటి నాజుకు చిన్నది, టాప్ హీరోయిన్, టాలీవుడ్ లక్కీచార్మ్ గర్ల్స్‌లో ఒకరైన సమంత రోజుకి కేవలం 35 వేలు విలువ చేసే ఫుడ్ మాత్రమే తింటుందట
నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మనం మూవీ గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న శుభతరుణంలో ఆయన ఒక షాకింగ్ వార్త అందించబోతున్నాడు.
వరల్డ్‌వైడ్ 2000 లకు పైగా థియోటర్లలో విడులైన రజనీకాంత్ విక్రమసింహ చిత్రం థియేటర్ల వద్ద ఈ సారి జనం పెద్దగా కనిపించలేదట.
ఇండియా అంటే ఎవరెస్టు, తాజ్‌మహల్ ..... ఇంకా ఐశ్వర్య.
గత ఏడాది దీపికా, కత్రీనా, కరీనాల హవా బాలీవుడ్లో బాగా నడిచింది. దాంతో అసిన్ బాలీవుట్ బాట వదిలి, తిరిగి మాతృ పరిశ్రమ కోలీవుడ్‌కు చేరుకుంది.