Read more!

English | Telugu

అమ్మో .. అమలాపాల్ చాక్లెట్ !


 
కేరళ కుట్టి అమలాపాల్ వచ్చిన కొంతకాలానికే తెలుగులో యంగ్ హీరోలందరి పక్కనా నటించేసింది. అవకాశల సంగతెలా ఉన్నా ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుని లైఫ్ సెట్ చేసుకునేందుకు సిద్ధమయిపోయింది. తమిళ దర్శకుడు విజయ్ తో ఈనెల 12న ఆమె వివాహం నిశ్చయం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
ఇదంతా అలా వుంటే, పెళ్లి తేదీ దగ్గర పడటంతో, వెడ్డింగ్ కార్డులు పంచే పనిలో వుంది అమలా పాల్. అందంగా ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ తో పాటు, నోరు తీపి చేసెందుకు చాక్లెట్లు అందరికి పంపిస్తోంది. కార్డు చూసి మురిసిపోయిన వారికి, చాక్లెట్ తింటే మాత్రం వికారం వస్తోందట. నోరు తీపికి బదులు కడుపులో వికారం కలిగేలా ఉన్న చాక్లెట్లు తిన్న ఆహ్వానితులు అవస్త పడ్డారట. వెడ్డింగ్ కార్డు తీసుకుని బ్లెస్ చేద్దామనుకున్న వారు మాట్లాడలేకపోయారట ఆ చాక్లెట్లు తిని.