English | Telugu
టాప్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ ఎంతై వుంటుంది... ఒక కోటి, రెండు కోట్లు... అంత యిస్తే ఎందుకు కాదనం అని ఈమధ్య కాజల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు కూడా 5, 6 కోట్లకు మించి రెమ్యునరేషన్ లేదు. మరి మన టాలీవుడ్ లో హీరోయిన్ కి కోటి
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గౌరవంతో పాటు కోటి రూపాయల బహుమతిని సానియా మీర్జాకు ఇటీవలే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిక్కడు దొరకడు ఆడియో ఫంక్షన్ లో సిద్దూ మాటలు వింటే వీరి వ్యవహారం నిజమే అని నమ్మటంలో తప్పులేదనిపిస్తుంది
ఐశ్వర్య, కత్రీనా అంతకు ముందూ ఇంకొందరు.. మరిప్పుడు సల్మాన్ ఖాన్ జోరుగా ప్రేమించేస్తున్నది ఎవరా అని తేల్చుకోలేకపోతున్నారు సల్మాన్ అభిమానులు. దానికి జవాబు త్వరలో
లిప్ లాకులు, ఐటం సాంగ్ లు ఈ మోత సినిమాల్లో మామూలయి పోయింది. అందుకేనేమో రెండడుగులు ముందుకు వేశారు ఆ ఇద్దరు.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ఈ రైట్స్ కోటి రూపాయలకు ఈ రైట్స్ కొన్నదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్ అబ్రహం హీరోగా చెయ్యబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.
ఓ దర్శకుడు ఓ ఆడియో ఫంక్షన్లో హీరోల డేట్లు ఇమ్మిడియేట్ గా కావాలంటే ఏం చేయాలో చెప్పాడు. కానీ బిజీ హీరోయిన్ల డేట్లు కావాలంటే ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేదు. కానీ తమన్నా డేట్స్ కావాలంటే ఏం చెయ్యాలో
పాపం అందమైన పడుచులను ఆంటీ అని పిలవకూడదని కొత్త రూలు ఏదైనా వస్తే బాగుండు, అని చాలా మంది ఆడవాళ్లు అనుకోవచ్చు.. అందమైన అమ్మాయిలను అంటే కయ్యానికి వేరే కారణం అవసరం లేదు. అలాంటిది ఒక హీరోయిన్ ను పట్టుకుని ఆంటీ అంటే ఏంటి పరిస్థితి...
అయితే ఈ సినిమాలకు ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆమెను అడగ్గా,
దీంతో సిద్దూతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీకి సమంత దగ్గర అస్సలు సమయం లేదట. తమిళ, తెలుగు చిత్ర సీమల్లో వరుస హిట్లు, అవకాశాలతో పరిచయాలు కూడా భారీగా పెరిగాయట.
రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రెజీనా బాగా రంజింపచేసిందంటున్నారు.
నవ్వితే చాలు మనసులో తీపిదనం నిండిపోతుంది. అంతటి తియ్యటి నవ్వు కాబట్టే ఆమెకు స్వీటి అని పేరు పెట్టి వుంటారు వాళ్లింట్లో వాళ్లు. ఆ నవ్వు ఎవరిదో కాదు
ఇదలా వుంచితే, ప్రియా ఆనంద్ ఈ మధ్య మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గుసగుసలు మొదలైయ్యాయి.
ఓ పదీ పదిహేనేళ్ళ క్రితం ‘మొహ్ర’ సినిమాలో టిప్ టిప్ బర్ సా పానీ పాట టైమ్‌లో రవీనా టాండన్ వేరు ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా మారి ఫిఫ్టీకి దగ్గరవుతున్న రవీనా వేరు. ఈ వయసులో రవీనా టాండన్ ఒక మసాలాత్మక సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం చిత్రం. గతంలో తన సినిమాలలో అందాలన్నీ పిండి ఆరబోసినట్టుగా ఆరబోయి బాలీవుడ్ టాప్ హీరోయిన్గా రవీనా కొంతకాలం కొనసాగింది. అయితే కాలానుగుణంగా వయసు పైబడటంతో పెళ్ళి చేసుకుని బుద్ధిగా సంసారం చేసుకుంటోంది.
సమంత అదిరిపోయే ఫ్యాషన్‌తో కూడిన డ్రస్‌లు వేసుకుంటుందన్న అభినందనలు టాలీవుడ్లో వినిపిస్తున్న తరుణంలో సమంత ఫ్యాషన్ మొత్తం కాపీ ఫ్యాషన్ అని ఓ ఆంగ్ల దినపత్రిక అసలు గుట్టు విప్పింది. దీపికా పడుకోన్, సోనమ్ కపూర్ వాడేసి వదిలేసిన ఫ్యాషన్లను సమంత కాపీ కొడుతూ అదేదో తానే ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యాషన్ అన్నట్టు పోజులు కొడుతోందని సదరు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంపై సమంత ఫైరైంది. తన ట్విట్టర్ అకౌంట్లో తెల్లవారుఝామునే తన ఆగ్రహం మొత్తాన్ని వెళ్లగక్కింది. ఫ్యాషన్ రంగానికి సంబంధించిన తనకున్న పరిజ్ఞానాన్ని తన ట్విట్లలో