బ్రూస్లీపై.. శ్రీమంతుడు ప్రభావం చాలా ఉందిరోయ్
తెలుగు దర్శకులు, హీరోల దృక్పథాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. ఇది వరకు అగ్ర హీరో సినిమా అంటే మాస్ మసాలానే. టీజర్ చూపించినా, ట్రైలర్ విడుదల చేసినా.. మాస్ ని మెప్పించడమే ధ్యేయంగా సాగేవి ఆ ప్రయత్నాలు. అయితే శ్రీమంతుడులాంటి