దాసరి అవార్డ్స్ అందుకున్న శ్రీకాంత్, బ్రహ్మానందం!
దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, అలీ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో..