మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ పోస్టర్
‘మా ఊరి పొలిమేర’ మూవీ సైలెంట్ గా వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇందులో సత్యం రాజేష్, బాలాదిత్య, రవి వర్మ, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను అలరించింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సీక్వెల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని గెటప్ శీను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.