నేను సూపర్ హీరోగా చేయాలనుకోవడానికి కారణం అతనే
యువ నటుడు అరవింద్ కృష్ణ చూడడానికి మంచి హైట్ తో అందంగా కనిపించే ఇతను "ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఋషి, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ" వంటి మూవీస్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ యాక్టర్ కొత్త సినిమా అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.