తను చనిపోతున్నానని తెలిసి కోట్ల ఆస్తిని అందరికీ పంచేసిన హీరోయిన్!
సినిమా రంగం గ్లామర్ ప్రపంచం.. ఆ ప్రపంచంలో విహరించాలని, సుఖ సౌఖ్యాలు అనుభవించాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అది వారి ప్రతిభ కావచ్చు లేదా అదృష్టం కావచ్చు. అవకాశాలు వారిని వరిస్తాయి, ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు.