కీర్తి సీమంతంలో డాక్టర్ బాబు దంపతులు.. ఫోటోలు వైరల్!
బుల్లితెరపై అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీకదీపం'. నటుడు నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబు పాత్రలో, ప్రేమి విశ్వనాథ్.. దీప పాత్రలో జీవించేస్తున్నారు. రీసెంట్ గా డాక్టర్ బాబు రియల్ లైఫ్ మరదలికి సీమంతం జరిగింది. ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు, రచయిత ఓంకార్ పరిటాల వారసుడిగా...