కిస్ ఆప్ లైఫ్ అంటున్న బాలీవుడ్ ముద్దులవీరుడు
బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా, ముద్దుల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. అతని సినిమా వచ్చిందంటే చాలు, అందులో ఒక్క కిస్ సీనైనా ఉంటుందనే ముద్ర పడిపోయింది. లేటెస్ట్ గా, జీవితం తనకిచ్చిన ముద్దుల తనయుడి గురించి, తాను ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధల గురించి వివరిస్తూ కిస్ ఆఫ్ లైఫ్ అంటూ పుస్తకాన్ని రాశాడు