వైఎస్ జగన్ నుంచి ప్రాణ ముప్పు.. వణికిపోతున్న రామ్ గోపాల్ వర్మ?
పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు.. తాను ఏ పార్టీ కోసమైతే పని చేస్తున్నానో, ఆ పార్టీ చేతిలోనే ప్రాణాలు కోల్పోతానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వణికిపోతున్నాడట. వైసీపీ కోసం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోసం ఆర్జీవీ పనిచేస్తున్నాడు అనేది బహిరంగ రహస్యం. వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చేలా వర్మ పలు సినిమాలు చేస్తున్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'వ్యూహం' వంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే.