‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ
రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు పిల్లలు విమానం ఎక్కాలని కలలు కంటుంటారు. అయితే వాళ్ళ నాన్న చేసే పంట సరిగ్గా పండకపోవడం, అప్పుల బాధ ఎక్కువవడంతో అతను ఉరేసుకొని చనిపోతాడు. దాంతో రాము, లక్ష్మణ్ లని పెంచే బాధ్యత వాళ్ళ అమ్మ మీద పడుతుంది. తను రోజంతా కష్టపడిన వాళ్ళ అప్పు తీరకపోగ ఇంకా అదనంగా అప్పు చేయాల్సిన స్థితిలో ఉంటారు. ఇదే సమయంలో మరొక గ్రామంలో మణికంట అనే యువకడు అభిత అనే గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు....