ఈ ఏడాదే విజయ్-రష్మిక పెళ్లి?
తెరపైనా, తెర బయటా విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా ఉంటుంది. కొంత కాలంగా ఆ ఇద్దరూ ముంబైలో జంటగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనీ, త్వరలో పెళ్లికూడా చేసుకుంటారనీ రూమర్స్ వస్తున్నాయి. ఆ ఇద్దరూ ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకుంటారంటూ తాజాగా వదంతులు మొదలయ్యాయి. అయితే ఇంతదాకా, ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ తమ అనుబంధం గురించి పెదవి విప్పలేదు.