తారక్ సినిమాతో సోనాలి బింద్రే రి-ఎంట్రీ!
తెలుగునాట పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. దాదాపుగా అగ్ర కథానాయకులతోనే జోడీకట్టి నటిగా ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది సోనాలి బింద్రే. `మురారి`, `ఇంద్ర`, `ఖడ్గం`, `మన్మథుడు`, `పలనాటి బ్రహ్మనాయుడు`, `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్` వంటి తెలుగు సినిమాల్లో నేరుగా సందడి చేసిన సోనాలికి..