తమన్ ఖాతాలో రామ్ - బోయపాటి చిత్రం!?
ప్రస్తుతం తెలుగునాట యువ సంగీత సంచలనం తమన్ హవా నడుస్తోంది. `గాడ్ ఫాదర్`, `NBK 107`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`, `SSMB 28`, `RC 15`, `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం), `థాంక్ యూ`.. ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తమన్ చేతిలో ఉన్నాయి.