English | Telugu
ప్రిన్స్, ప్రిన్స్‌ని కలిస్తే ఎలా వుంటుంది!! ఇదిగో ఇలా చూడముచ్చటగా ఉంటుంది.
బెంగాళీ నటి స్వస్తికా ముఖర్జి ఆత్మహత్యా యత్నం చేశారంటూ వార్తలు వచ్చాయి.
ఐటెమ్ సాంగ్స్ ద్వారా దక్షిణాదిలో గుర్తింపు సంపాదించుకున్న హంసానందిని కారు ప్రమాదం నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడింది అని సమాచారం.
అవును ఇది నిజమే...మెగా ఫ్యామిలీలోనే ఈ తంతు జరుగుతోంది. అయితే ఇది ఏ విషయంలో అని తెలియాలంటే చదవండి..
బాణం హీరో నారా రోహిత్ నటిస్తున్న చిత్రం రౌడీ ఫెలో ఫస్ట్‌లుక్ విడుదల అయింది.
పాలకుండాల తల తలాడే అందాల తార తమన్నా వచ్చింది ఉత్తరాది నుంచే అయినా దక్షిణాదిలో పాగా వేసింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో తమన్నా టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో స్థానం సంపాదించింది.
చిత్రపరిశ్రమను వేధిస్తున్న పైరసీ భూతం రజనీకాంత్ విక్రమసింహా చిత్రాన్ని కూడా వెన్నాడింది.
నేష్నల్ లెవల్ యాడ్స్ తప్ప హిందీ సినిమాలకు ఆయన నో చెప్తూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం, అంత కంటే ప్రాణం అని చెప్పే తెలుగు సినిమా బడా నిర్మాత బండ్లగణేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య వాతావరణం కొంత మారిందని వార్త
ప్రపంచంలోని రిచెస్ట్ సినీ స్టార్ల లిస్ట్‌లో బాద్షా రెండో స్థానంలో ఉన్నాడనే విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది.
మూడు తరాల మనం చిత్రం గత కొన్ని నెలలుగా అక్కినేని అభిమానులను, సినీ అభిమానులను ఎంతగానో ఊరించిన మనం చిత్రం విడుదలపై పాజిటివ్ టాక్ కొనసాగుతోంది.
మహేష్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కళ్లప్పగించి చూసేవాళ్లు రోజురోజుకి పెరుగుతూనే వున్నారు. అందుకే ఆయన 2013 ‘మోస్ట్ డిజైరబుల్ మేన్ ఇన్ ఇండియా’గా మారాడు.
మరికొద్ది రోజుల్లో మిస్టర్ పర్ఫెక్టు డైరెక్టర్ అలియాస్ మన జెక్కన్న బిబిసి ఛానల్లో ప్రత్యక్షం కానున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే
కింగ్ నాగార్జన కంటతడి పెట్టాడు. సినిమాలో యాక్టింగ్ లో భాగంగా ఆయన అలా చేయలేదు. సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నచోట ఆయన ఒక్కసారిగా ఇలా ఎమోష్నల్ అయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అమెరికా నివాసంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.