ఎమ్మెల్యేగా బాలయ్యకు మొదటి పుట్టినరోజు
‘చెప్పండి వాడికి.. సెంటరైనా, స్టేటైనా.. పొజిషనైనా, అపొజిషనైనా.. పవరైనా, పొగరైనా.. నేను దిగనంతవరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. హస్టరీ రిపీట్స్’. ‘లెజెండ్’ సినిమాలో అత్యంత రౌద్రంగా నందమూరి నటసింహం బాలకృష్ణ పలికిన సంభాషణల్లో ఇది