English | Telugu
కింగ్ నాగార్జన కంటతడి పెట్టాడు. సినిమాలో యాక్టింగ్ లో భాగంగా ఆయన అలా చేయలేదు. సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నచోట ఆయన ఒక్కసారిగా ఇలా ఎమోష్నల్ అయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అమెరికా నివాసంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
సచిన్ వందో రన్ కోసం మ్యాచ్ లో ఆయన అభిమానులు ఎలా ఎదురు చూస్తారో చిరంజీవి 150వ సినిమా కోసం చిరూ అభిమానులూ దాదాపు 7 సంపత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారని చెప్పాలి
ఆరడుగుల అందగాళ్లు రానా, ప్రభాస్ రాజుల గెటప్స్‌తో కనిపిస్తున్న ఈ చిత్రకథ ఎలా ఉండబోతుందో అనే విషయం పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని వుంది.
కెరీర్లో ఇప్పుడు ఎన్నో మంచి అవకాశాలున్న సమయంలో అనుష్క ఇలా గర్భవతి అవడం ఏమిటని ఆశ్చర్య పోనవసరం లేదు.
తేనేలాంటి తీయని పదాలు ఆయనవి చురకత్తి లాంటి పదునైన భావం ఆయనది అంతేనా వెన్నెలంత చల్లనిది ఆయన పాట
రభస ట్రెయిలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే విశేష స్పందన అందుకుంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రభస ఫస్ట్‌లుక్, ట్రెయిలర్‌కు అప్పుడే చక్కటి రెస్పాన్స్ వచ్చింది.
మల్టి టాలెంటెడ్ మంచు మనోజ్, ఇకపై కేవలం నటనపై మాత్రమే దృష్టి పెడతానంటున్నాడు. మే 20న మంచు మనోజ్ పుట్టినరోజు.
కరెంటు తీగ ఫస్ట్‌లుక్ రిలీజ్
రభస ఫస్ట్ లుక్ ఎక్స్ క్లూజివ్
థియేటర్ కి వచ్చిన ఎవరైనా ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా బాగుందనే చెప్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రామ్.
ఈ సెక్సీ స్టార్ బోల్డ్ లుక్స్ లో మాత్రమే చూసిన అభిమానులకు ఇప్పుటు కొత్త గెటప్ లో కనిపించబోతోంది.
ప్రభాస్ బాహుబలి షూటింగ్ లోకేషన్లో అనారోగ్యానికి లోనయ్యాడని, కోమాలోకి వెళ్లిపోయాడనీ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి.
చందమామలో అమృతం - రివ్యూ