English | Telugu
శృతిహాసన్ కెరీర్ ఇప్పుడు పీక్ లో వుంది. అయినా ఆమె ఐటం నంబర్ చేయడానికి సరేనందట. మహేష్ సినిమాలో చాన్స్ వస్తే నో చెప్పి ఛాన్స్ తీసుకోవడం ఎందుకనుకుందో ఏమో, ఐటం సాంగ్‌కి ఓకే అనేసిందట శృతి.
ఆగడు టీజర్ పై బ్రహ్మానందం సెటైర్
హ్యాపీ బర్త్‌డే - ప్రియమణి
కళ కేవలం కళ కోసమే కాదని అభ్యుదయ కవులకు మార్గం చూపిన ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి.
పవన్‌కి దిమ్మతిరిగేలా మహేష్ జవాబు
సినిమా కలెక్షన్లతో పాటు శాటిలైట్ రైట్ల విషయంలోనూ ఇప్పుడూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు మన పరిశ్రమలో.
మహేష్ ఉప్మా పై పవన్ కామెంట్
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్, మేనేజర్ ప్రకాష్ జాజుకు లీగల్ నోటీసులు పంపించింది.
పవన్‌కి రివర్స్ అయిన మహేష్
పవన్ కళ్యాణ్.. ఆయన పవరేంటో అందరికన్నా ఎక్కువ యంగ్ హీరోలకి బాగా తెలుసు అనిపిస్తోంది. ఆయన పేరో, పాటో, డైలాగో, లేకపోతే కనీసం ఆయన చేతుల మీద ఏదో ఒక ప్రమోషన్ అయినా చాలని ఫిక్స్ అయిపోతున్నారు.
2013లో ఈ సుందరి పట్టిందల్లా బంగారమే అయ్యింది. 2014లో కూడా అవకాశాలకు ఏ కొదవా లేదు ఈ హీరోయిన్‌కి. అయినా ఈ క్రేజీ పనులెందుకో తెలియదు..
రాంగోపాల్ వర్మ, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారని ఒకరంటే, వాటిలో ఎంతో నిజం ఉందని మరొకరంటుంటారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న హడావుడి గురించి ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు గుప్పించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్న, ఈ రోజునేబాలకృష్ణ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన ‘ఆగడు' చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్ ఒకవైపు క్రేజ్ క్రియేట్ చేస్తూనే మరోవైపు సెటైర్లకు ఆస్కారం ఇస్తోంది. ‘ఆగడు' టీజర్లో డైలాగ్స్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్'ని గుర్తుచేస్తున్నాయని టాక్ మొదలైంది.
రాజస్థాన్ అసెంబ్లీ ముందు బాలీవుడ్ తార మల్లికా షెరావత్ పై చిత్రించిన సన్నివేశాలు విస్మయానికి గురిచేస్తాయి.