పవన్ గురించి తమ్మారెడ్డి చెప్పిన నిజాలు
జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. "ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని చెప్పావు. అసలు ప్రశ్నించడమంటే ఇదేనా ? ప్రశ్నించడం అంటే తిట్టడమేనా? చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతంగా ప్రవర్తించాలి.