సూర్యకి షాకిచ్చిన కామెడీయన్..!
టాలీవుడ్ భారీ అంచనాలతో నిన్న విడుదలైన ‘సికిందర్’ అన్నిటినీ తలకిందులు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలలోను 400ల ధియేటర్లకు పైగా రిలీజైన ‘సికిందర్’కి, ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ కు అదే రెంజులో రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు సంబరపడ్డారు.