టాలీవుడ్ స్టార్ వార్..నిర్మాతల ఆందోళన
టాలీవుడ్ లో రాబోయే నెలరోజుల్లో స్టార్ వార్ జరగబోతుంది. ఈ ఫైట్ నిర్మాతలకు నష్టం కలిగిస్తుందేమోనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలు లేక విలవిలలాడిన ధియేటర్ లలో ఒక్క నెలలోనే పండగకళ నెలకొనబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లు తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు.