లక్కీ గర్ల్స్ తో బన్నీ రొమాన్స్
అత్తారింటికి దారేది సినిమాలో అక్కా చెల్లెళ్లుగా నటించారు సమంత, ప్రణీత. ఆ సినిమా ఎన్నో ఆటంకాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఆ చిత్ర విజయానికి కారణం వీరిరువురు అని, ఇద్దరూ తెరపై కనిపిస్తే లక్కే లక్కు అని చిత్ర పరిశ్రమలో ఓ