మహేష్ దానికి ఒప్పుకోలేదు!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా సిక్స్ ప్యాక్ బాడీలు చూపుతుంటే, సూపర్ స్టార్ మహేష్ మాత్రం దానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయంపై మేముసైతం ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ లో షర్ట్ తీయాల్సిన సీన్ వస్తే ఏం చేస్తారు? అని సమంతకు వేసిన ప్రశ్నకు, మహేష్ నో ఛాన్స్ అనే సమాధానం ఇచ్చాడు.