English | Telugu
అలీ స్టేజ్ ఎక్కితే హుషారు వచ్చేస్తుంది అనడం ఎంత వాస్తవమో... స్టేజీ ఎక్కిన వెంటనే అలీ పూనకం వచ్చినట్టు ఊగిపోయి, ఆ ఊపులో బూతులు కూడా మాట్లాడేస్తాడన్నది అంతే నిజం. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో ఈ విషయం ఇంకోసారి పునరావృతం అయ్యింది. ''నాకు తోడుగా అలీ కూడా వచ్చి యాంకరింగ్ చేస్తే బాగుంటుంది'' అని సుమ అన్న పాపానికి.. సుమని ఉద్దేశించి
ఈ మాట అన్నదెవరో కాదు.. సాక్ష్యాత్తూ దర్శకరత్న దాసరి నారాయణరావు. సన్నాఫ్ సత్యమూర్తిలో దాసరి నోట నుంచి పవన్ మాట వినిపించింది. నిజానికి ఆ సమయంలో పవన్ కల్యాణ్ లేడు. అసలు పవన్ప్రస్తావనే లేదు. కావాలనే గురువుగారు... పవన్ పేరు బయటకు తీశారు.
త్రివిక్రమ్ సినిమా అంటే ఏంటి?? డైలాగులు వరుస కట్టాలి. పంచ్ లు పడాలి. అవి మళ్లీ మళ్లీ వినాలనేలా, వాటి గురించి మాట్లాడుకోవాలనుకొనేలా ఉండాలి. కానీ 'సన్నాఫ్ సత్యమూర్తి' ట్రయిలర్లో ఆ పంచ్‌ల శైలి ఎక్కడా కనిపించలేదు. రెండు నిమిషాల ట్రైటర్లో చూపించాల్సినవన్నీ చూపించేశాడు త్రివిక్రమ్.
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈ రోజు (మార్చి 16) నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.
సలీమ్ ఓ అనాధ. కానీ ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు తక్కువ ఫీజుకే వైద్యం చేస్తూ, అనాథలకు హెల్ప్ చేస్తూ వుంటాడు. ఈ సమయంలో అతనికి నిషా(అక్ష)తో జరుగుతుంది. అయితే ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సలీమ్ నిషా కోసం అసలు సమయం కేటాయించలేకపోతాడు. దీ౦తో నిషా సలీమ్‌తో పెళ్లిని క్యాన్సల్ చేసుకుంటుంది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలో షణ్ముగ థియేటర్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఏంటంటారా?? ఈ థియేటర్ లో సినిమా చూడాలంటే రూ.1000 చదివించుకోవాలి. అబ్బో... చాలా రేటు. అంత రేటు పెట్టి ఎవరు చూస్తారు??
'సన్నాఫ్ సత్యమూర్తి' ఫస్ట్ లుక్, ప్రీ ఫస్ట్ లుక్ లతో ఆకట్టుకున్న త్రివిక్రమ్, టీజర్ లో ఏమి చుపించబోతున్నాడోనని మెగా ఫ్యాన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే తీరా టీజర్ రిలీజయ్యాక చూస్తే త్రివిక్రమ్ ఇంకా అత్తారింటికి దారేది హ్యాంగోవర్లోనే ఉన్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ మీడియా హన్సికను తెగ టెన్షన్ పెట్టేసిందట. రీసెంట్ గా హన్సిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినీ స్టార్స్- పాలిటిక్స్ గురించి తన ఒపెనియన్ చెప్పిందట. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదని అభిప్రాయపడిందట.
మన్మధుడు ఈ పేరువింటే మనకు వెంటనే గుర్తొచ్చేపేరు నాగార్జున. అలాంటి నాగార్జునే అందంగా ఉన్నారని పొడిగితే ఎలా ఉంటుంది. ఇంతకీ నాగార్జున పొగిడింది ఎవరిని అనుకుంటున్నారా. మరెవరినో కాదండీ తన సరసన పలు చిత్రాల్లో నటించి తన కంటూ ఒక స్టైల్ ను
మలయాళంలో సూపర్ హిట్టైన బెంగళూర్ డేస్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దిల్ రాజు, పీవీపీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రానికి వేణు శ్రీరామ్, తమిళ్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వం వహించబోతున్నారు.
పార్క్ హయత్ హోటలో సినీ హరో మంచు మనోజ్, ప్రణీతల నిశ్చితార్థం వేడుక వైభవంగా జరుగుతోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. మనోజ్-ప్రణతి రెడ్డి డిజైనర్ దుస్తులు ధరించి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన ఫస్ట్ అప్పియరెన్స్ పసుపురంగు పట్టుచీరలో దర్శనమిచ్చింది.
నిత్యమీనన్ది సెపరేటు రూటు. కథ, అందులో పాత్ర నచ్చితే గానీ ఏ సినిమా ఒప్పుకోదు. స్టార్లున్నా.. పేరున్న దర్శకుడైనా `డోన్ట్ కేర్` అనే టైపు. పారితోషికం విషయంలో ఎప్పుడూ పేచీ పెట్టలేదు. ఇంతిస్తేగానీ చేయను అని డిమాండ్ చేయలేదు. అలాంటి నిత్య ఇప్పుడో సినిమా కోసం రెండు కోట్లు అడిగి.
ఆగిపోయే పెళ్లికి బాజాలెక్కువ అన్నట్టు.. తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో.. ఫ్లాప్ సినిమాలకే పబ్లిసిటీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మా సినిమా హిట్టయ్యిందోచ్ అంటూ నానా హంగామా చేస్తారు. సినిమా విడుదలైన రోజే సక్సెస్ మీట్ పెడుతున్న చిత్రవిచిత్రాలు చూస్తూనే ఉన్నాం. ఈవారం కూడా నాలుగు సినిమాలొచ్చాయి.
'లౌక్యం’ సినిమాతో హిట్టుకొట్టి మంచి జోష్ మీదున్న హీరో గోపిచంద్ ఈ సారి ‘జిల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'జిల్’ పాటలను 12న విడుదల చేయడానికి
సినిమా కోసం హోమ్‌వర్క్ చేయడంలో అనుష్క తరవాతే ఎవరైనా. వర్ణ సినిమా నుంచీ అనుష్క తెగ కష్టపడుతూనే ఉంది. రుద్రమదేవి, బాహుబలి.. రెండు సినిమాల్లోనూ కత్తితిప్పింది. ఒళ్లు హూనం చేసుకొంది. బరువు బాగా తగ్గి సత్తా చూపించింది. ఇప్పుడు సైజ్ జోరో కోసం కూడా అలానే