English | Telugu
సన్నిలియోన్ ఇలా కూడా ఎంజాయ్ చేస్తోంది
Updated : Jan 12, 2015
వరుస ఆఫర్లతో పాటు.. న్యూఇయర్ లాంటి పార్టీల్లో పాల్గొంటూ బిజీ..బిజీగా గడిపేసే సన్నిలియోన్ ఇప్పుడు విదేశీ యాత్రల్ని చేస్తోంది. ఎందుకన్న ప్రశ్న మీ మదిలోకి వచ్చేసిందా? అక్కడికే వస్తున్నాం.తీరికలేని షెడ్యూల్స్‌తో బిజీబిజీగా ఉంటున్న సన్నిలియోన్ సేద తీరేందుకు మెక్సికో వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. భర్త.. తమ్ముడు.. తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన ఆమె.. తమ టూర్ డిటైల్స్‌తో పాటు.. ఫోటోలను కూడా సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో పోస్ట్ చేసింది. నిత్యం బిజీగా ఉండే సన్నిలియోన్.. కాస్తంత తీరక చేసుకొని ఫ్యామిలీతో గడపటం.. ఆ ఫోటోల్ని చూసే అవకాశం తనను అభిమానించే వారి కోసం బయటపెట్టటం.. వారు కూడా హ్యాపీగానే ఫీలవుతున్నారు.