ఆమెకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది
టాలీవుడ్ లో వరసగా భారీ అవకాశాలు చేజిక్కించుకుంటున్న రకుల్ ఇప్పటికే రవితేజతో కిక్`2 చేస్తోంది. ఇది కాకుండా చరణ్`శ్రీనువైట్ల సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్తో తెరకెక్కనున్న సినిమాలలో చేయనుంది. చరణ్, ఎన్టీఆర్తోనే కాదు.. మహేష్ సరసన నటించేందుకు కూడా అమ్మడను సంప్రదించినట్లు సమాచారం.