English | Telugu
ఎన్టీఆర్..గుమ్మడికాయ కొట్టేసారు
Updated : Jan 5, 2016
ఎన్టీఆర్ సంక్రాంతి బరిలో దిగుతాడా? లేక సైడ్ అయిపోతాడా? అనేది ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న క్వశ్చన్. సంక్రాంతికి వచ్చేస్తున్నా౦.. చూసుకోండని నిర్మాత చెప్పిన అందరికీ డౌటే. కానీ ఆ డౌట్ లకు నేటితో ఫుల్ స్టాప్ పడనున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ ఈ రోజు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ మూవీకి సంబంధించిన ప్యాచ్ వర్క్ ను ఇవాల్టితో పూర్తి చేసిన సుకుమార్ షూటింగ్ కి ముగింపు పలికాడు. దేవిశ్రీ కూడా రీరికార్డింగ్ వర్క్ ను ఫుల్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. దీంతో ఈ నెల 8న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సెన్సార్ చేయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ ఒక్కటి పూర్తి కాగానే ఇక జనవరి 13న రిలీజ్ కు అన్నీ రెడీ అయిపోయినట్లే. యంగ్ టైగర్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ 'నాన్నకు ప్రేమతో' ట్రీట్ ఆన్ సంక్రాంతి..!!