హైపర్ ఆదిని అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన ఓంకార్!
బుల్లితెరపై రోజుకో ఎంటర్టైన్మెంట్ షో పుట్టుకొస్తూనే ఉంది. అయితే ఓంకార్ హోస్ట్ చేసే షోలు కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇస్మార్ట్ జోడి, డ్యాన్స్ ప్లస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలతో ఓంకార్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యనే డాన్స్ ప్లస్ షోను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు సిక్స్త్ సెన్స్ కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఓంకార్.