అప్పుడు నేను ఎత్తుకొనేదాన్ని.. ఇప్పుడు నరేష్ నన్నెత్తుకున్నాడు!
ఈ టీవీలో గత కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఎంటర్టైన్ చేస్తున్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. ఈ షోకి జడ్జ్‌లుగా నటి, ఎమ్మెల్యే రోజా, గాయకుడు మనో వ్యవహరిస్తుండగా, యాంకర్‌గా రష్మీ గౌతమ్ వ్యవహరిస్తోంది. ఈ షోలో తాజాగా అవాక్కయ్యే సీన్ సాక్షాత్కరించింది. సీనియర్ నటి రోజా.. యంగ్ హీరో అ్లరి నరేష్‌తో కలిసి స్టేజ్‌పై చిందులేయడం..