టైగర్ పటౌడీకు జయలలిత వీరాభిమాని!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ దివంగత జయలలిత మొట్టమొదట అభిమానించేది ఏమిటంటే.. క్రికెట్! అవును. ఆ ఆట అన్నా, అది ఆడేవాళ్లన్నా ఆమెకు చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టం. ఆమె క్రికెట్ పిచ్చి చూసి, ఆమె తమ్ముడు అనేవాడు, "ఆ.. మీ ఆడవాళ్లు ఈ ఆటలో ఇంట్రెస్ట్ చూపడమేంటి? ఇది మగవాళ్లు ఆడే ఆట" అని.