రవితేజ "దరువు" మార్చ్ 15 న విడుదల
రవితేజ "దరువు" మార్చ్ 15 న విడుదల కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, సొట్టబుగ్గల ముంబయ్ సుందరి తాప్సీ హీరోయిన్ గా, "శౌర్యం" శివ దర్శకత్వంలో, బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం "దరువు".