English | Telugu

అమ్మమ్మల తయారవుతున్న మంచు ఆంటీ

 

"ఝుమ్మందినాదం" చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైనా మంచు లక్ష్మి ప్రసన్న, తర్వాత "అనగనగా ఓ ధీరుడు" చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం ప్లాప్ అయింది. తర్వాత మళ్ళీ "దొంగలముఠా", "ఊ కొడతారా ఉలిక్కి పడతారా", "గుండెల్లో గోదావరి" చిత్రాలలో నటించి పర్లేదులే అనిపించుకుంది. అయితే ఈ అమ్మడు నటించిన ఏ ఒక్క చిత్రం కూడా హిట్టకపోవడం వల్ల, నిర్మాతలు ఈ అమ్మడిని తమ సినిమాల్లోకి తిసుకోవాలంటేనే భయపడుతున్నారట.

 

అసలే సినిమా అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా కూర్చోవడం ఎందుకని, ఆడియో ఫంక్షన్ లకు, ఫ్యాషన్ షో లకు వెళ్తుంది. అయితే ఖాళీగా ఉండడం వల్లనో, లేకపోతే మరే ఇతర కారణమో తెలియదు కానీ.... ఇపుడు ఈ ఆంటీ కాస్త అమ్మమ్మల తయారయ్యింది. ఇటీవలే నగరంలో జరిగిన ఓ ఫ్యాషన్ షో లో పాల్గొన్న ఈ ఆంటీ ని చూసి అందరు ఒక్కసారి షాక్ తిన్నారంట. ఈ షో ఫోటోలు చుసిన నిర్మాతలు.. ఈ ఆంటీ ని తమ సినిమాలో తల్లి పాత్రలకు ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారంట. మరి ఇదే నిజమైతే ఇక ఈ ఆంటీ తమ సొంత బ్యానర్ లో తప్ప, బయట సినిమాల్లో అమ్మమ్మ పాత్రలకు దగ్గరయ్యే పరిస్థితి వచ్చినట్లుగా అనిపిస్తుంది కదు!