English | Telugu
చూపించి పడగొడుతున్న పవన్ ప్రేయసి.
Updated : Jun 12, 2013
"మీ వయసెంత" అని సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ని అడిగిన కూడా ఒకటే పాట పాడుతున్నారు. అదేంటో తెలుసా? "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అని. మాములుగా 25-30 వయసున్న హీరోయిన్ అలా చెప్పిందంటే పర్లేదులే అని అన్పిస్తుంది. కాని మరీ 35 దాటినా తర్వాత కూడా 16 లాగా చేస్తానంటే ఎలా చెప్పండి.
"బద్రి" సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అమీషా పటేల్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. వయసు మీద పడి, మొహంపై ముడుతలు పడుతున్న ఈ అమ్మడికి... ఇంకా తానూ పదహారేళ్ళ పడుచమ్మాయినే అనే అనుకుంటుంది. అనుకోవడమేంటి అలాగే చేస్తుంది కూడా. ఇటీవలే ఈ అమ్మడి 37వ పుట్టిన రోజు వేడుకను, తాను నటిస్తున్న "షార్ట్ కట్ రోమియో" జరుపుకుంది. అసలే ఈ సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు, ఈ వేడుకలో కూడా హాట్ హాట్ గా కనిపించి అక్కడివారి కళ్ళను తన వైపే తిప్పుకుంది.
ఇంతకి ఏం చేసిందనేగా మీ అనుమానం....
ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ పార్టీలో ఈ ఆంటీ ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చి, ప్రతిసారి తన డ్రెస్ ను సర్దుకోవడం, కిందికి వంగినపుడు ఎక్స్ పోసింగ్ చేయడం చేసింది. దాంతో అక్కడున్న వారికీ ఒకేసారి రెండు బంపర్ ఆఫర్ దొరికినట్లయింది. ఈ దెబ్బతో తనకు వరుస ఆఫర్లు వస్తాయని ఆశీస్తున్న ఈ ఆంటీకి... నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారా? లేక ఆంటీ ఇంకా ఇలాంటి జిమ్మిక్ లు ఏమైనా చేస్తుందా? అనే విషయం అతి త్వరలోనే తెలియనుంది.