English | Telugu
మహేష్ బాబు తో పూరి జగన్నాద్ మరోసారి
Updated : Nov 27, 2012
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్లో వచిన్న "పోకిరి" చిత్రం రికార్డు బద్దలుకొట్టిన విషయం అందరికి తెలిసిందే. మహేష్ పూరి కాంబినేషన్ వచిన్న మరొక చిత్రం బిజినెస్ మేన్' కూడా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.....పూరి-మహేష్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు "సీతమ్మ వాకిట్లో సిరి మల్లి చెట్టు" చిత్రం లో నటిస్తునాడు. ఈ చిత్రం జనవరి 11 విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరి మల్లి చెట్టు" చిత్రంకూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తునారు . మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉండటం , సుకుమార్ దర్శకత్వం ఇంకో చిత్రం పూర్తి ఐన తరువాత పూరి జగన్నాథ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు.