English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ లవ్ స్టొరీ!
Updated : Nov 21, 2012
జూనియర్ ఎన్టీఆర్ , హరీష్ శంకర్ కాంబినేషన్లో చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ పథకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ స్టొరీ చిత్రం అని తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోయిన్ సమంత మధ్య సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ సినిమాకూ హైలెట్ అంటున్నారు. అలాగే పూర్తిగా ఎంటర్టైన్మెంట్ లవ్ స్టొరీ స్క్రిప్ట్ హరీష్ శంకర్ రెడీ చేసారు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో బృందావనం సూపర్ హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరిగాయి.
Jr NTR Harish Shankar