English | Telugu

గంగ్ నమ్ స్టైల్ లో యంగ్ టైగర్ ?

 ఈ మధ్య దక్షిణాది లో ఒక్క ఉప్పెసేన గంగ్ నమ్ స్టైల్ ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ కి కూడా పాకుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వలో వస్తున్నా చిత్రం కూ మన చిన్నోడు గంగ నమ్ స్టైల్ స్టెప్ వేయబుతున్నాడు అని సమాచారం . అసలే ఎన్టీఆర్ డాన్స్ లో నెంబర్ 1 ఎలాంటి స్టెప్స్ అయిన అవలీలాగా వేయగలడు . సో నేటి సెన్సేషన్ స్టైల్ అయిన గంగ్ నమ్   స్టైల్  మన జూనియర్ వన్నె తేగలడు.

 

Tags: Jr NTR Gangnam Style, Gangnam Style NTR, NTR Gangnam Style, Jr NTR Gangnam Dance, NTR Gangnam Dance