బన్నీ, చెర్రీలు గుండాలుగా మారతారా...?
రాంచరణ్, అల్లు అర్జున్ ఇద్దరు "ఎవడు" చిత్రంలో నటించారు కానీ.. ఇద్దరు ఒకేసారి కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజాగా హిందీలో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ హీరోలుగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన....