English | Telugu

తన బ్లూ ఫిలిమ్స్ అమ్మేస్తదంట...!

 

పోర్న్ స్టార్ జీవితం నుండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సన్నీ లియోన్ తన అందాలను మార్కెట్లో అమ్మేయాలని భావిస్తుందట. గతంలో తను నటించిన బ్లూ ఫిలిమ్స్ కు ఇప్పుడు అదిరిపోయే రేంజులో గీరాకీ ఉండటం వల్ల.. వాటిని అమ్మడానికి ఓ భారీ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆమె అందాలకు తగిన రేంజులో రేటు రాకపోవడంతో తానే స్వయంగా బహిరంగంగా అమ్మేయ్యలని భావిస్తుందట.