English | Telugu
తమిళంలో విజయ్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా,బాబూ శివన్ దర్శకత్వంలో నిర్మించబడిన "వేట్టై కారన్" అనే సినిమాని తెలుగులో "పులివేట" పేరుతో విడుదల చేయటానికి కళాదర్శకుడు యమ్ వి గోపాలరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలై 70 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది.
సి యన్ ఆర్ క్రియేషన్స్ మరియూ మంత్ర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై, ఛార్మి టైటిల్ పాత్రలో నటిస్తూండగా,ఓషో తులసీ రామ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"మంగళ".
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆదిని హీరోగా పరిచయం చేస్తూ,కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమ కావాలి".ఈ చిత్రమ పై సినీ పరిశ్రమలో అంచనాలు పెరుతున్నాయి.
ఆ అంటే బంద్ ఊ అంటే బంద్ అంటూ చేస్తున్న ఈ బందుల వల్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.ఈ బంద్ ల వల్ల రవాణా సౌకర్యాల్లేక అన్ని వ్యాపార సంస్థలూ, కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయనే చెప్పొచ్చు.
"తీన్ మార్" అనే తెలుగు సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టెలివిజన్ సంస్థ అయిదున్నర కోట్ల ఫ్యాన్సీ మొత్తానికి సొంతం చేసుకుందట.పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్".
శ్రీ శివపార్వతీ కంబైన్స్ పతాకంపై,మాస్టర్ హేమ చంద్రా రెడ్డి, బేబీ హేమశ్రీ సమర్పణలో, కృష్ణుడు హీరోగా, రితిక హీరోయిన్ గా, కె.రామ్ వెంకీని దర్శకుడిగా పరిచయం చేస్తూ,కె.సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం"నాకూ ఓ లవరుంది".
వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" చిత్రాల దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం "శక్తి".ఈ చిత్రం మొదలు పెట్టి ఇప్పటికి సరిగ్గా సంవత్సరం అయ్యింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాబోయే "ముద్ర"చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమ్మరాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.
అక్కినేని వంశ నట వారసుడు,ఆ వంశంలో మూడో తరం హీరో అయిన నాగచైతన్య వరసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు.మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో,దేవ కట్టా దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం"ఆటోనగర్ సూర్య".ఈ చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది
24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ పైన తన తొలి ప్రయత్నంగా "వస్తాడు నారాజు" అనే సినిమాని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు విష్ణువర్థన్.ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రముఖ హీరో హృతిక్ రోషన్ ఒక టి.వి.ఛానల్ కోసం "జస్ట్ డ్యాన్స్" అనే డ్యాన్స్ బేస్డ్ కార్యక్రమం చేయటానికి, ఎపిసోడ్ కి రెండు కోట్లకు వొప్పందం కుదుర్చుకున్నాడు. హృతిక్ స్వయంగా మంచి డ్యాన్సర్ కాబట్టి ఈ కార్యక్రమం కచ్చితంగా సూపర్ హిట్టవుతుందని ఆ ఛానల్ వారు భావిస్తున్నారట.
శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై,ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.భగవాన్,జె.పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రెబెల్".
తెలుగులో చిరుత, మగధీర, ఆరెంజ్ చిత్రాలతో మెగాస్టార్ కుమారుడిగా కాక యువ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తన రెండవ చిత్రం"మగధీర"తో తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసాడు.
హిందీలో అపూర్వ విజయం సాధించిన "షోలే" చిత్రాన్ని తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, గోపీచంద్, ప్రభాస్ లు హీరోలుగా నటిస్తూండగా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి
షాక్", "మిరపకాయ్" ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియెటీవ్ వర్క్స్ పతాకంపై,సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా