English | Telugu
బుల్లి తెరపై హృతిక్ రోషన్
Updated : Feb 8, 2011
వెండితెరపై అందరికీ మోజున్నా, బుల్లితెర కూడా అందుకు తక్కువేమీ కాదని హీరోలందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.అందరికంటే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముందుగా ఈ విషయాన్ని గ్రహించి "కోన్ బనేగా కరోడ్ పతి"ప్రోగ్రమ్ అంగీకరించారు.ఆ తర్వాత షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్,ఇప్పుడు హృతిక్ రోహన్ ఇలా బాలీవుడ్ హీరోలందరూ ఈ బాటలో బుల్లితెరపై వారి వారి శక్తి కొద్దీ ప్రోగ్రాములు చేశారు...చేస్తున్నారు.