The Raja Saab: రాజు గారికి హ్యాండిచ్చిన మారుతి.. నమ్మి అవకాశమిస్తే..?
2012లో 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించిన మారుతి.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. మారుతి ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశాడు. మధ్యలో వెంకటేష్ తో 'బాబు బంగారం' చేసినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.