English | Telugu
"వస్తాడు నారాజు"కి సెన్సారు క్లీన్ "యు"
Updated : Feb 8, 2011
మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణువర్థన్ వెంకటప్పయ్య నాయుడు అనే కిక్ బాక్సర్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రం ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సారు వారు క్లీన్ "యు" సర్టిఫికేట్ ను ఇవ్వటం జరిగింది.ఈ చిత్రం ఫిబ్రవరి 11 న విడుదల కానుంది.
iframe title="YouTube video player" width="480" height="390" src="http://www.youtube.com/embed/K3fSycAgv0g" frameborder="0" allowfullscreen>