శృతి హాసన్ చైన్ స్మోకరట
శృతి హాసన్ చైన్ స్మోకరట. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించతగ్గ నటుడు, సకలకళావల్లభుడు, పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్. శృతి హాసన్ స్వతహాగా సంగీత దర్శకురాలు, గాయని, హీరోయిన్ గా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూంది.