పిల్లల కోసమే పెళ్లి.. లేకపోతే సహజీవనం కంటిన్యూ చేసేవాళ్ళం
పెళ్ళయి, పిల్లలున్న మగవారిని పెళ్లి చేసుకోవడానికి సగటు అమ్మాయిలు ఎవరూ ఇష్టపడరు. కానీ, సినిమా రంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. పెళ్ళయినా, పిల్లలున్నా, తనకంటే ఎన్నో సంవత్సరాలు పెద్దవాడైనా పెళ్ళి చేసుకోవడానికి హీరోయిన్లు వెనుకాడరు