సుధీర్ మూతిని వాషింగ్ మెషీన్ లా తిప్పుతున్నాడన్న తరుణ్ భాస్కర్
సర్కార్ సీజన్ 4 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కాబోతోంది.. ఈ కొత్త సీజన్ ఎపిసోడ్ 1 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఆట మారలేదు..ఆటగాడు మారాడు" అంటూ హోస్ట్ ప్రదీప్ ప్లేస్ లోకి చాలా రోజుల తర్వాత సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రి-ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక ఈ షోకి రాహుల్ రామకృష్ణ, తరుణ్ భాస్కర్, సుహాస్, అనన్య నాగళ్ళ ఇలా ఇంకొంతమంది ఈ షోలో కనిపించారు. ఐతే రాహుల్ రామకృష్ణ సుధీర్ ని బాగా ఆటపట్టించాడు.