ఆ పార్టీలో నేనూ ఉన్నానంటున్న నటుడు బ్రహ్మాజీ
ఈరోజు ఉదయం నవదీప్ గురించి వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు రాసేశారంటూ నవదీప్ ఇప్పటికే తన ట్విట్టర్లో సూటిగా ప్రశ్సిస్తున్నాడు. తన తల్లితో, ఫ్యామిలీ సభ్యులు, పిల్లలతో గడిపిన ఆ పార్టీని రేవ్ పార్టీగా మీడియా చిత్రీకరించిందని