సర్దార్... వాళ్లని కొనేశాడా?
ఓ సినిమా విడుదల అవుతోందంటే చాలు.. చిత్రబృందమంతా ఎలెర్ట్ అయిపోతుంది. పాజిటీవ్ రివ్యూలు ఎలా రాబట్టుకోవాలా అని స్కెచ్చులు గట్రా గీస్తుంటుంది. టాలీవుడ్ లోని వెబ్ మీడియాలో కొంతమందిని బాగానే కంట్రోల్ చేసి, త్రీ స్టార్స్, ఫోర్ స్టార్స్ సంపాదించేస్తుంటారు.