మోస్ట్ డిజైరబుల్ టాప్ 10 లో మహేష్ బాబు..!
ప్రఖ్యాత సంస్థ టైమ్స్, ప్రతీ ఏడాదీ మోస్ట్ డిజైరబుల్ అన్న దానిపై సర్వే నిర్వహిస్తుంటుంది. వరల్డ్ వైడ్ గానే కాకుండా, దేశాల వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంటుంది. ఈ ఏడాది మన దేశంలో మోస్ట్ డిజైరబుల్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు రణ్ వీర్ సింగ్. స్టైల్, ఫిజిక్ తో ఎంతో మంది మగువల మనసు, నటనతో కుర్రాళ్ల అభిమానం సంపాదించుకుంటూ