సోనాక్షి సిన్హాకు కోప్పడినందుకు అవార్డు..!
ఎవరికైనా బాగా పెర్ఫామ్ చేసినందుకో, లేక ఏదైనా సేవ చేసినందుకో అవార్డు ఇస్తారు. అయితే సోనాక్షికి మాత్రం ఒక విచిత్రమైన అవార్డు వచ్చింది. ఆ అవార్డు బాగా కోప్పడినందుకు వచ్చిందట. విచిత్రంగా ఉంది కదా. విషయంలోకి వెళ్తే, యాంగ్రీ బర్డ్స్ అనే గేమ్ చాలామందికి ఇష్టమైన గేమ్. ఒక టైంలో అయితే, ఎవరి సెల్ లో చూసినా ఈ గేమ్ కనిపించేది